Lockdown in Telangana : తెలంగాణలో మరో వారం లాక్ డౌన్ పొడిగింపు.. ఈ నెల 28 న సీఎం కేసీఆర్ సమీక్ష..?

Lockdown in Telangana : తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు లాక్ డౌన్ పొడిగించగా.. మరోసారి లాక్ డౌన్ పొడిగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈనెల 28 న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.