Telangana Rains: ముందుగానే పలకరించిన నైరుతి.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. జూన్ 11 న..
Telangana Rains: ముందుగానే పలకరించిన నైరుతి.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. జూన్ 11 న..
Telangana Rains: నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలను తొందరగానే పలకరించాయి. జూన్ 05 లోపు నైరుతి రుతు పవనాలు తెలంగాణలో ప్రవేశించడం మూడేళ్లల్లో ఇదే తొలిసారి కావడం విశేషం.
నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాలను తొందరగానే పలకరించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
కొంత ఆలస్యంగా రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేసినా.. తెలంగాణలో మాత్రం వేగంగా ప్రవేశించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
2021, జూన్ 05వ తేదీ శనివారం వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు..మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
హైదరాబాద్ లో ఆదివారం(జూన్ 06) ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
జూన్ 05 తేదీ లోపు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించడం అనేది మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
అంతే కాకుండా జూ 11 న బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడి.. జూన్ 15 న ఒడిషా, బిహార్, వెస్ట్ బెంగాల్ వైపు వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. (ప్రతీకాత్మక చిత్రం)