Murder : గడ్డపారతో.. తండ్రిని చంపిన తనయుడు.. ఎందుకయ్యా అంటే...

ఆదిలాబాద్ : క్షణికావేశంలో కన్నతండ్రినే ఓ కొడుకు కడతేర్చిన దారుణ ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.