Covid 19 Vaccine: కోవిషీల్డ్‌ రెండో డోసు గడువు మళ్లీ పెంపు.. నేటి నుంచి వాళ్లకు కూడా వ్యాక్సిన్.. వివరాలివే..

Covid 19 Vaccine: తెలంగాణ రాష్ట్రంలో కోవిషీల్డ్‌ టీకా రెండో డోసు గడువును వైద్య, ఆరోగ్యశాఖ మరోసారి పెంచింది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కూడా టీకాలు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.