Home » photogallery » telangana » THE POLICE ARE ACTING MORE STRICTLY IN ENFORCING THE LOCKDOWN AT NIRMAL DISTRICT IN TELANGANA VB

Telangana Lockdown: రోడ్లపై కనిపిస్తే అక్కడికక్కడే కరోనా టెస్టులు.. అనంతరం ఐసోలేషన్ కు.. ఎక్కడంటే..

Telangana Lockdown: తెలంగాణలో లాక్ డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దీని అమలు విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. బయటకు వచ్చిన వారికి కరోనా టెస్టులు చేయించి ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.