హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Alcohol rates: తెలంగాణలో మందుబాబులకు గుడ్​న్యూస్​.. బీర్​, వైన్​లపై భారీగా ధరలు తగ్గింపు.. వివరాలివే..

Alcohol rates: తెలంగాణలో మందుబాబులకు గుడ్​న్యూస్​.. బీర్​, వైన్​లపై భారీగా ధరలు తగ్గింపు.. వివరాలివే..

మద్యం ధరలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. క్వార్టర్‌, బీర్‌ బాటిళ్లపై రూ.10 చొప్పున, ఆఫ్‌పై రూ.20, ఫుల్‌ బాటిల్‌పై రూ.50 మేర తగ్గించాలని యోచిస్తోంది. ఈ మేరకు ధరల తగ్గింపు ప్రతిపాదనలను ఎక్సైజ్‌ శాఖ ఇటీవల ప్రభుత్వానికి పంపించింది.

Top Stories