Telangana : మొదటిసారిగా జూట్ మిల్లులు.. మూడు జిల్లాల్లో ఏర్పాటు

Telangana : రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జూట్‌మిల్లులు ఏర్పాటు కానున్నాయి..ఇందుకోసం పెట్టుబడి పెట్టేందుకు మూడు కంపనీలు ముందుకు వచ్చాయి. దీంతో జూట్ సంచుల కొరత తీరడంతో పాటు రైతులకు మేలు జరగనుంది.