Home » photogallery » telangana » THE DISTRIBUTION OF RYTHUBANDHU MONEY IN THE STATE CONTINUES ON TODYA 7 LAKH FARMERS ACCOUNTS WILL BE CREDITED VB

Telangana Rythu Bandhu: కొనసాగుతున్న రైతుబంధు నిధుల పంపిణీ.. నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ..

Telangana Rythu Bandhu: రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతున్నది. శుక్రవారం 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతుబంధు సాయం జమ చేయనున్నారు. 58.85 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.2,942.27 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.