Home » photogallery » telangana »

THE DEPARTMENT OF METEOROLOGY SAID THAT IT WILL RAIN IN TELANGANA FOR TWO DAYS AND THE TEMPERATURE IS LIKELY TO RISE IN THE AFTERNOON PRV

Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ అలెర్ట్​.. వివరాలివే..

గత కొన్ని రోజులుగా తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. మధ్యాహ్నం విపరీతమైన ఎండలతో సతమవుతుంటే.. సాయంత్రం అయ్యే సరికి చిరుజల్లులు కురుస్తున్నాయి. అయితే నేడు, రేపు కూడా వాతావరణంలో మార్పులు ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.