తెలంగాణ ప్రభుత్వం జూన్ 10 నుంచి లాక్ డౌన్ సడలింపులో భాగంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వకరకు సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ నల్లగొండ జిల్లాలోని దండేపల్లి గ్రామంలో మాత్రం పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. (ప్రతీకాత్మక చిత్రం )