Home » photogallery » telangana »

TELNGANA DHARANI APP FAKE APP IN THE NAME OF DHARANI APPEARS IN GOOGLE PLAY STORE CASE REGISTERED SK

Dharani: ధరణి పేరుతో ఫేక్ యాప్.. రైతులూ మోసపోకండి.. జర జాగ్రత్త

Dharani Portal: ధరణి.. భూముల సమస్యలను పరిష్కరించేందు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చి పోర్టల్ ఇది. గతంలో భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌ కోసం జనాలు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అంతా ఆన్‌లైన్‌లో.. 15 నిమిషాల్లోనే జరిగిపోతోంది.