ఆటూ పూర్ణ నదిపై గల ఎల్దారి, సిద్దేశ్వర్ ప్రాజెక్టుల గేట్లు తెరిచే ఉన్నాయి. వచ్చిన నీటినంతా దిగువకు వదలుతున్నారు. క్వాడ్లోకి ప్రస్తుతం 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. ఈ జలాశయం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఆ వరద 24 గంటల్లో శ్రీరామ్సాగర్కు చేరుతుంది.