హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Weather: రైతులకు శుభవార్త.. నేటి నుంచి మళ్లీ వానలు.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

Telangana Weather: రైతులకు శుభవార్త.. నేటి నుంచి మళ్లీ వానలు.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

Telangana Weather Updates: గత నెలలో దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు పడ్డాయి. వద్దంటే వానలు కురిశాయి. కానీ ఆ తర్వాత ముఖం చాటేయంతో.. పంటలు వాడిపోతున్నాయి. వాన ఎప్పుడు పడుతుందని చాలా చోట్ల రైతులు ఎదుచుచూస్తున్నారు. అలాంటి వారందరికీ వాతావరణశాఖ శుభవార్త చెప్పింది.

Top Stories