Home » photogallery » telangana »

TELANGANA WEATHER UPDATES IMD HYDERABAD PREDICTS 3 DAYS HEAVY RAINS IN THESE DISTRICTS YELLOW ALERT ISSUED SK

Telangana Weather: వదలని వానలు.. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు యెల్లో అలర్ట్

Telangana Heavy Rains: తెలంగాణలో ఇప్పటికే వానలు దంచికొడుతున్నాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అర్ధరాత్రి కురిసిన భారీ వానకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఐతే రాబోయే మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.