Home » photogallery » telangana »

TELANGANA WEATHER UPDATES IMD HYDERABAD FORECASTS 2 DAYS HEAVY RAINS IN NORTH TELANGANA SK

Telangana: తెలంగాణలో మళ్లీ వానలు.. 2 రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ 13 జిల్లాలకు యెల్లో అలర్ట్

Telangana Weather: వర్షాలు, వరదల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలంగాణకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.