Telangana Rains: తెలంగాణకు పొంచి ఉన్న గండం, మరో మూడు రోజులు వర్షాలు

Rains in Telangana | ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో సుమారుగా ఆగస్టు 24 వ తేదీన మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.