Rain Alert: ఉపరితల ఆవర్తనం ప్రభావం.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు..

తెలంగాణ మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.