రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన సమయంలో సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం 8 గంటల వరకు పలు చోట్ల వర్షాలు పడ్డాయి. నగర శివారులోని మేడ్చల్ జిల్లా కీసర మండల దమ్మాయిగూడలో అత్యధికంగా 9.1 సెంటీ మీటర్లు, చర్లపల్లిలో 9, బిచ్కుంద (కామారెడ్డి)లో 8.3, రవీంద్రనగర్ (కొమ్రభీం)లో 7.7, ఖమ్మంలో 7.6, బాచుపల్లిలో 7.1, కీసరలో 6.2, సెంటీమీటర్ల వర్షం కురిసింది (ప్రతీకాత్మక చిత్రం)