మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి పెద్దషాపూర్ల 6.5 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో 5.9, జనగామ జిల్లా కోల్కొండలో 4.5, సూర్యాపేట జిల్లా నూతన్‌కల్‌లో 4.3 సె.మీ. వర్షం కురిసింది. (ప్రతీకాత్మక చిత్రం)