Rains In Telangana: తెలంగాణలో రానున్న మూడు రోజులు వర్షాలు.. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ ఎప్పుడంటే..

తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.