Telangana Unlock: అన్‌లాక్‌కు సిద్దమవుతున్న తెలంగాణ.. పగటి పూట భారీ ఊరట.. ప్రభుత్వ ఆలోచన ఇదేనా..?

తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గతున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియ వైపు దృష్టి సారించినట్టుగా తెలుస్తోంది.