తెలుగు రాష్ట్రాల్లో పాపికొండల యాత్ర ప్రత్యేకమైనది. శ్రీశైలంలో కృష్ణానదిపై ప్రత్యేక బోట్ ట్రిప్ ఉండటంతో.. అదే విధంగా తెలంగాణ నుంచి గోదావరిలో మళ్లీ పాపికొండల యాత్రను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఎప్పుడో మొదలుపెట్టాల్సి ఉన్నా.. ఈ సంవత్సరం మొన్నటిదాకా వానలు కురవడం.. ఇప్పుడు వానలు ఆగడంతో.. ఇప్పుడు తెలంగాణ పర్యాటక శాఖ తిరిగి ఈ యాత్రను ప్రారంభించింది.