Home » photogallery » telangana »

TELANGANA RYTHU BANDHU WHICH DISTRICT GETS HIGHEST AMOUNT HERE IS DETAILS SK

Rythu Bandhu: ఏ జిల్లాకు ఎక్కువ రైతుబంధు నిధులు అందాయో తెలుసా?

Telangana Rythu bandhu: రాష్ట్రంలో డిసెంబరు 28 నుంచి రైతు బంధు డబ్బుల పంపిణీ జరుగుతోంది. యాసంగి పంట సాయం కింద.. ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం డబ్బులను జమచేస్తోంది. మరి ఇప్పటి వరకు ఎంత మంది రైతులకు డబ్బలు వచ్చాయి? ఏ జిల్లాకు ఎక్కువ సాయం అందిందో తెలుసా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.