Home » photogallery » telangana »

TELANGANA RYTHU BANDHU SCHEME TOTAL 7411 CRORES DEPOSITED IN 62 99 LAKHS FARMER IN THIS DECEMBER SK

Telangana Rythu Bandhu: రైతులందరి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు.. ఏకంగా రూ. 7,411 కోట్లు జమ

Telangana Rythu Bandhu: తెలంగాణలో ఇటీవల రైతులందరి ఖాతాల్లో రైతు బంధు డబ్బులు పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించింది. ఒక పండగలా వేడుకలను నిర్వహించారు. మరి ఇప్పటి వరకు ఎంత మంది రైతుల ఖాతాల్లో ఎన్ని కోట్ల డబ్లు పడ్డాయో తెలుసా..?