హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Rythu Bandhu: పల్లెల్లో రైతుబంధు పండగ.. నేటి నుంచే రైతుల ఖాతాల్లో డబ్బుల జమ

Rythu Bandhu: పల్లెల్లో రైతుబంధు పండగ.. నేటి నుంచే రైతుల ఖాతాల్లో డబ్బుల జమ

Rythu Bandhu Scheme: తెలంగాణ రైతులకు పండగలాంటి వార్త. నేటి నుంచి అర్హులైన రైతుల ఖాతాల్లో పదవ విడత రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. యాసంగి పంట కోసం ఎకరాకు రూ.5వేల చొప్పున.. నేరుగా రైతు ఖాతాల్లోనే డబ్బులను వేస్తారు.

Top Stories