Home » photogallery » telangana »

TELANGANA RYTHU BANDHU 2022 UPDATES CM KCR TO DEPOSIT RYTHU BANDHU FUNDS INTO FARMERS ACCOUNTS TODAY MKS

Rythu Bandhu : ఇవాళ్టి నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. కొత్తగా 3.64 లక్షల మందికి రైతుబంధు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించే రైతుబంధు పథకం 9వ విడత డబ్బులు ఇవాళ(జూన్ 28, మంగళవారం) రైతుల ఖాతాల్లోకి చేరనున్నాయి. ఉదయం 11 గంటల నుంచి ప్రకియ మొదలవుతుంది. ఈఏడాది కొద్దగా 3.64లక్షల మందికి పథకం అందనుంది. పూర్తి వివరాలివే..