Rain Alert: తెలంగాణలో అతి భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక.. ఇంకా ఎన్ని రోజులంటే..

Telangana Rains: తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్‌లో పాటు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఐతే మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడవచ్చని హెచ్చరించింది.