హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Rains: తెలంగాణలో ఇవాళ, రేపు కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Rains: తెలంగాణలో ఇవాళ, రేపు కుండపోత వర్షాలు.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు కురుస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

Top Stories