హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Rains: తెలంగాణలో 3 రోజుల పాటు భీకర వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

Telangana Rains: తెలంగాణలో 3 రోజుల పాటు భీకర వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

Heavy Rain: తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్ని చోట్ల కుండపోత వానలు కురుస్తున్నాయి. ఐతే మరో మూడు రోజుల పాటు భీకర వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Top Stories