హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ

Telangana Rains: తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ

Telangana Weather Updates: తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వానలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఐతే ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ తెలిపింది.

Top Stories