ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాలలోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు (ప్రతీకాత్మక చిత్రం)