హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Rains:ఈ 6 జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. నేడు అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!

Telangana Rains:ఈ 6 జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. నేడు అతి భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ..!

Telangana Rains: తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అంతటా వానలు పడుతున్నాయి. ఇవాళ కూడా కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.

Top Stories