రోడ్లపై భారీగా వరద చేరడంతో డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షేక్‌పేటలో 13.6 సెంటీమీటర్లు, కాకతీయ హిల్స్‌లో 12.7, మాదాపూర్‌లో 12.1, జూబిలీహిల్స్‌లో 11.3, హైదర్‌నగర్‌లో 11, గచ్చిబౌలిలో 9.7, మియాపూర్‌లో 8.1 సెం.మీ. వర్షపాతం కురిసింది. (ప్రతీకాత్మక చిత్రం)