హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » తెలంగాణ »

Telangana Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ

Telangana Rains: హైదరాబాద్ సహా ఈ జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. యెల్లో అలర్ట్ జారీ

Telangana Rains: తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. దాదాపు రాష్ట్రమంతటా విస్తారంగా వానలు పడే అవకాశముంది.ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ యెల్లో అలర్ట్ జారీచేసింది.