Telangana weather: వానలే వానలు... తెలంగాణకు రెండు రోజుల పాటు వర్ష సూచన..

Telangana weather: తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ మహా నగరం చిగురుటాకులా వణికింది. ఐతే రాష్ట్రంలో మరిన్ని రోజుల వర్షాలు పడే అవకాశముంది. మరి ప్రస్తుత ఈ వాతావరణం ఎలా ఉంది? వర్షాలు ఎన్ని రోజులు పడతాయి? ఈ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.