మరో 3 గంటల్లో నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ములుగు, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని గురువారం ఉదయం 7 గంటలకు విడుదల చేసి బులెటిన్‌లో వాతావరణశాఖ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)