Home » photogallery » telangana »

TELANGANA RAINS IMD HYDERABAD AP WEATHER MAN PREDICTS RAINS WILL BE DECREASED FROM FRIDAY EVENING SK

Telangana Rains: హమ్మయ్య.. ఆ రోజు నుంచి వర్షాలు తగ్గుముఖం..10 రోజుల తర్వాత ఉపశమనం

Telangana Rains: తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కుండపోత వానలు పడుతున్నాయి. మరి ఎప్పటి వరకు ఇలానే ఉంటుంది? ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి? వాతావరణ నిపుణులు ఏం చెబుతున్నారు?