తెలంగాణలో కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టులు... కారణం ఇదే...

Telangana House Arrests : ఓవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుండగా... కాంగ్రెస్ నేతలు దీక్షలు చేసేందుకు సిద్ధమవడంతో... ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేయించింది.