మావోయిస్టులు డ్రోన్ల ద్వారా కూంబింగ్ దళాల ఉనికిని తెలుసుకొని గోదావరి-ప్రాణహిత నదులను దాటుతూ తప్పించుకుంటున్నారు. ఎలాంటి అలికిడి లేనప్పుడు మళ్లీ రాష్ట్రంలోకి వస్తున్నట్లు గుర్తించారు. అందుకే తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను పట్టుకునేందుకు గరుడ స్క్వాడ్‌ను ఏర్పాటుకు పోలీస్ శాఖ నిర్ణయిచింది.(ప్రతీకాత్మక చిత్రం)