అధికారుల్లో దడ.. దడ పుట్టిస్తున్న నిజామాబాద్ కలెక్టర్...

నిజామాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్ గా సి.నారాయ‌ణ రెడ్డి బాధ్యతలు తీసుకోని ఐదు రోజులు కూడా కాలేదు. అప్పుడే త‌న మార్క్ పాల‌న చూపిస్తున్నారు. ఎప్పుడు ఎక్క‌డికి వెళతారు.. ఎక్క‌డ త‌నికీ చేస్తారు అని కింది స్థాయి అధికారులు కంగారు ప‌డుతున్నారు.