Lockdown in Telangana: లాక్‌డౌన్ కు విరుద్ధంగా అట్టహాసంగా రిసెప్షన్.. సడన్‌‌ ఎంట్రీతో షాకిచ్చిన ఎస్పీ.. చివరికి ఏమైందంటే..

ప్రభుత్వాలు, వైద్య నిపుణులు ఎంత చెప్పినా కొందరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లింఘిస్తూ కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. తాజాగా నిబంధనలు పాటించకుండా వివాహ రిసెప్షన్ వేడుకను నిర్వహిస్తూ ఏకంగా ఎస్పీకే దొరికారు కొందరు. చివరికి ఏమైందంటే..