తెలంగాణలో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతోపాటుగా జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్, సిద్దిపేట మున్సిపాలిటీలకు ఎన్నికల నిర్వహణ హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్న గందరగోళం నెలకొంది.(ప్రతీకాత్మక చిత్రం)