ఇందులో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఫరీదుద్దీన్, ఆకుల లలిత, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. గవర్నర్ కోటాలో .. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి పదవీ ముగియనున్నది. (ప్రతీకాత్మక చిత్రం)