TELANGANA MINISTER SRINIVAS GOUD DISTRIBUTES BATHUKAMMA SAREES TO WOMEN IN MAHABUBNAGAR SK
Bathukamma Sarees: ఇంటింటికీ తిరిగి బతుకమ్మ చీరలు పంచిన మంత్రి
తెలంగాణలో ఊరూరా బతుకమ్మ చీరల సందడి నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో స్వయంగా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారు. మహబూబ్నగర్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటింటికీ తిరిగి చీరలను పంచారు.