Home » photogallery » telangana »

TELANGANA MINISTER KTR INTERESTING COMMENTS AFTER CASTING HIS VOTE IN MLC ELECTIONS AK

Telangana MLC Elections: ఓటేసిన తరువాత మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana MLC Elections: పట్టభద్రులంతా తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతం పెరగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.