Home » photogallery » telangana »

TELANGANA MINISTER HARISH RAO SUDDEN VISIT IN BURIAL GROUND BA

శ్మశానవాటిక‌లో తెలంగాణ మంత్రి ఆకస్మిక తనిఖీ...

తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్ రావు శ్మశానవాటికను ఆకస్మికంగా పర్యటించారు. సిద్దిపేటలోని శ్రీ రామకుంట్ల శ్మశానవాటికను ఆకస్మికంగా పరిశీలించారు. శ్మశానవాటికలో పలు అభివృద్ధి పనులు‌చేపట్టాలని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆదేశించారు.