Crop Loan: తెలంగాణ రైతులకు అలర్ట్.. లక్ష రూపాయల లోపు రుణమాఫీపై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన

Crop Loan Waiver Telangana: తెలంగాణలోని రైతుకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ సర్కార్ రైతుల రుణాలను మాఫీ చేస్తున్న సంగతి తెలిసిందే.