Home » photogallery » telangana »

TELANGANA JAYESH RANJAN LAUNCHES UFERWAS APP FOR COVID VACCINE FOR APARTMENTS SU

Covid Vaccination: అపార్ట్​మెంట్లలో వ్యాక్సినేషన్​ డ్రైవ్ కోసం Uferwas యాప్.. ఆవిష్కరించిన జయేష్ రంజన్

రాష్ట్రంలో ప్రస్తుతం వ్యాక్సిన్ల కొరత ఉందని, దానిని జులైలో అధిగమిస్తామని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆశాభావం వ్యక్తం చేశారు.