కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, కారణంగా పలుసార్లు పరీక్షలు రద్దు కావడమో లేక వాయిదా పడటమో జరిగాయి. కొన్నిసార్లు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ అయినట్టుగా ప్రకటించారు. అయితే కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ క్లాసులు, పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యథాతథంగా జరుగుతాయని అంతా భావిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)