ఈ కేలండర్ను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలన్నీ పాటించాలని ఇంటర్ బోర్డు అధికారులు తమ ఆదేశాల్లో స్పష్టం చేసింది. పరీక్షల అనంతరం 2022 ఏప్రిల్ 14 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ఇవ్వనుంది ఇంటర్ బోర్డు. ఈ ఏడాది దసరా సెలవులను అక్టోబరు 13 నుంచి 16 వరకు ఇచ్చింది.(ప్రతీకాత్మక చిత్రం)